
‘వింబుల్డన్’ వైల్డ్ కార్డు అడగను...
తన తాజా ర్యాంక్ ప్రకారం వింబుల్డన్ టోర్నమెంట్‌లో క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించినందున.... ‘మెయిన్ ‘డ్రా’లో చోటు కోసం వైల్డ్ కార్డుకు దరఖాస్తు చేసుకోబోనని రష్యా టెన్నిస్ స్టార్ షరపోవా తెలిపింది.