గోల్డ్ మెడల్ కు ఒక్క అడుగు దూరంలో... | Mary Kom to vie for Asiad boxing gold | Sakshi
Sakshi News home page

గోల్డ్ మెడల్ కు ఒక్క అడుగు దూరంలో...

Published Tue, Sep 30 2014 11:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

గోల్డ్ మెడల్ కు ఒక్క అడుగు దూరంలో...

గోల్డ్ మెడల్ కు ఒక్క అడుగు దూరంలో...

ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ మేరికోమ్ స్వర్ణం పతకం సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇంచియాన్లో జరుగుతున్న ఏషియన్ క్రీడల్లో ఆమె మహిళల 48-51 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో ఫైనల్స్లోకి ప్రవేశించింది. వియాత్నం బాక్సర్ లి థాయ్ బాంగ్‌ పై మేరికోమ్ 3-0 తేడాతో గెలుపొందింది.

ఫైనల్స్లో మేరీకోమ్ విజయం సాధిస్తే భారత్కు మరో పసిడి పతకం దక్కనుంది. ఒకవేళ ఆమె రన్నర్గా నిలిచినా రజిత పతకం దక్కనుంది. క్వార్టర్ ఫైనల్లో తనకంటే 10 ఏళ్లు చిన్నదైన చైనా ప్రత్యర్థి హైజువన్ ను మేరీకోమ్ ఓడించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement