తెలంగాణ హాకీ టోర్నమెంట్ ప్రారంభం
Published Fri, Jan 6 2017 12:22 PM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM
వరంగల్: వరంగల్ అర్బన్‌జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీలో తెలంగాణ మొదటి రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ ప్రారంభమైంది. వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్‌లు టోర్నమెంట్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి అనేకమంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు.
Advertisement
Advertisement