శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ లో స్పిన్నర్ అమిత్ మిశ్రా అర్ధ సెంచరీ చేశాడు. అంతకు ముందు టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలమవ్వడంతో 180 రన్స్ కే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో సెంచరీ హీరో చటేశ్వర్ పూజారా తో కలిసిన మిశ్రా భారత్ ను గౌరవ ప్రదమైన స్కోరుకు చేరుకుంది. దీంతో పాటు.. ఎనిమిదో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతేకాదు టెస్ట్ ల్లో 500 పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు.
అమిత్ మిశ్రా హాఫ్ సెంచరీ
Published Sat, Aug 29 2015 4:18 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement