శ్రీకాంత్‌కు ధోని స్పెషల్‌ గిఫ్ట్‌ | MS Dhonis Special Gesture Towards Kidambi Srikanth | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్‌కు ధోని స్పెషల్‌ గిఫ్ట్‌

Published Mon, May 21 2018 1:30 PM | Last Updated on Mon, May 21 2018 2:08 PM

MS Dhonis Special Gesture Towards Kidambi Srikanth - Sakshi

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోనికి ఉన్న అభిమానుల్లో సాధారణ ప్రజలే కాదు.. సెలబ్రెటీలు కూడా ఉన్నారు. అందులో భారత స్టార్‌ షటర్ల్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఒకడు. ఎంఎస్‌ ధోనికి తానొక పెద్ద అభిమానిగా శ్రీకాంత్‌ ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశాడు కూడా. అయితే తాజాగా శ్రీకాంత్‌కు ధోని నుంచి ఒక స్పెషల్‌ గిఫ్ట్‌ అందింది.

తనకు విషెష్‌ చెబుతూ ధోని ఒక క్రికెట్‌ బ్యాట్‌ ఇచ్చిన విషయాన్ని శ్రీకాంత్‌ ట్వీటర్‌ ద్వారా తెలియజేశాడు. ఈ మేరకు ధోని ధన్యవాదాలు తెలిపిన శ్రీకాంత్‌.. అదొక అద్భుతమైన కానుకగా పేర‍్కొన్నాడు.  తన అనుభూతిని, ఆనందాన్ని మాటల్లో చెప్పడం వీలు కావడం లేదంటూ శ్రీకాంత్‌ ఉబ్బితబ్బిబ్బి అవుతున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement