సాక్షి, హైదరాబాద్: సీనియర్ మల్టీక్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజూ అనూహ్య ఫలితాలు ఎదురయ్యాయి. లేజర్ స్టాండర్డ్ విభాగంలో రెండు రోజులుగా సత్తా చాటుతోన్న మోహిత్ సైనీ శుక్రవారం జరిగిన రేసుల్లో వెనకబడగా... ముజాహిద్ ఖాన్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ విభాగం ఏడో రేసులో ఇండియన్ నేవల్ వాటర్ ట్రైనింగ్ సెంటర్ ముంబైకు చెందిన ఉపమన్యు దత్తా, ఎనిమిదో రేసులో ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్‌కు చెందిన బీకే రౌత్, తొమ్మిదో రేసులో ముజాహిద్ ఖాన్ (ఆర్మీ యాటింగ్ నాడ్) విజేతలుగా నిలిచారు. ముజాహిద్ ఎనిమిదో రేసులోనూ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
లేజర్ రేడియల్
రేస్–7: 1. గితేశ్ (ఏవైఎన్), 2. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ), 3. ధర్మేంద్ర సింగ్ (ఏవైఎన్).
రేస్–8: 1. సచిన్ సింఘా (ఈఎంఈఎస్‌ఏ), 2. ఎం. సురేశ్ కుమార్ (ఏవైఎన్), 3. రమ్య శరవణన్ (ఏవైఎన్).
రేస్–9: 1. దిలీప్ కుమార్ (ఈఎంఈఎస్‌ఏ), 2. తరుణ్ భాటియా (ఎస్‌ఎస్‌సీ), 3. సచిన్ సింఘా (ఈఎంఈఎస్‌ఏ).
470 క్లాస్
రేస్–7: 1. ప్రిన్స్–మహేశ్ (ఏవైఎన్), 2. సోను–ఆర్‌కే శర్మ (ఈఎన్‌డబ్ల్యూటీసీ), 3. ప్రవీణ్‌కుమార్–సుధాన్షు (ఈఎన్‌డబ్ల్యూటీసీ).
రేస్–8: 1. అతుల్–సీహెచ్‌ఎస్ రెడ్డి (ఏవైఎన్), 2. ప్రిన్స్ నోబెల్–మహేశ్ (ఏవైఎన్), 3. మను–ఎస్‌సీ సింఘా (ఈఎంఈఎస్‌ఏ).
రేస్–9: 1. సోను–ఆర్‌కే శర్మ (ఈఎన్‌డబ్ల్యూటీసీ), 2. ప్రవీణ్–సుధాన్షు (ఈఎన్‌డబ్ల్యూటీసీ), 3. అతుల్–సీహెచ్‌ఎస్ రెడ్డి (ఏవైఎన్).
ఆర్‌ఎస్: ఎక్స్
రేస్–7: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. కమలాపతి (ఈఎంఈఎస్‌ఏ), 3. కె. అర్జున్ రెడ్డి (ఏవైఎన్).
రేస్–8: 1. జెరోమ్ కుమార్ (ఏవైఎన్), 2. మన్‌ప్రీత్ (ఏవైఎన్), 3.అర్జున్‌రెడ్డి (ఏవైఎన్).
రేస్–9: 1. మన్‌ప్రీత్ సింగ్ (ఏవైఎన్), 2. కమలాపతి (ఈఎంఈఎస్‌ఏ), 3. జెరోమ్ కుమార్ (ఏవైఎన్).
ఫిన్
రేస్–7 : 1. గుర్జీత్ సింగ్, 2. ఎంకే యాదవ్ (ఏవైఎన్), 3. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్).
రేస్–8 : 1. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), 2. ఎంకే యాదవ్ (ఏవైఎన్), 3. నవీన్ కుమార్ (ఏవైఎన్).
రేస్–9 : 1. స్వతంత్ర సింగ్ (ఏవైఎన్), 2. వివేక్ (ఏవైఎన్), 3. నవీన్ కుమార్ (ఏవైఎన్).
లేజర్ 4.7
రేస్–7: 1. రిషబ్ నాయర్ (వైసీహెచ్), 2. ఎ. సంజయ్ రెడ్డి (ఈఎంఈఎస్‌ఏ), 3. నవీన్ కుమార్(టీఎన్‌ఎస్‌ఏ).
రేస్–8: 1. రామ్ మిలాన్ యాదవ్ (ఎన్‌ఎస్‌ఎస్), 2. ఎన్. హేమంత్ (టీఎస్‌సీ), 3. సతీశ్ యాదవ్ (ఎన్‌ఎస్‌ఎస్).
రేస్–9: 1. కె. గౌతమ్ (వైసీహెచ్), 2. సతీశ్‌యాదవ్ (ఎన్‌ఎస్‌ఎస్), 3. రిషబ్ నాయర్ (వైసీహెచ్).
Comments
Please login to add a commentAdd a comment