ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నుంచి నాదల్‌ అవుట్‌ | Nadal is out of ATP World Tour Finals | Sakshi
Sakshi News home page

ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నుంచి నాదల్‌ అవుట్‌

Published Wed, Nov 15 2017 12:30 AM | Last Updated on Wed, Nov 15 2017 12:30 AM

Nadal is out of ATP World Tour Finals - Sakshi

అనుకున్నదే అయింది. మోకాలి గాయం కారణంగా టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ నుంచి ప్రపంచ నంబర్‌వన్‌ రాఫెల్‌ నాదల్‌ వైదొలిగాడు. లండన్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో నాదల్‌ 6–7 (5/7), 7–6 (7/4), 4–6తో డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం) చేతిలో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఓటమి అనంతరం టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు నాదల్‌ ప్రకటించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement