బాక్సింగ్ చాంప్స్ నగ్మా, ప్రవళిక | nagma, pravilika won boxing titles | Sakshi
Sakshi News home page

బాక్సింగ్ చాంప్స్ నగ్మా, ప్రవళిక

Published Thu, Sep 8 2016 10:52 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

nagma, pravilika won boxing titles

అండర్-19 జూ. కాలేజి, స్కూల్ గేమ్స్ టోర్నీ


 సాక్షి, హైదరాబాద్: అండర్-19 జూనియర్ కాలేజి, స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో షేక్ నగ్మా, ప్రవళిక విజేతలుగా నిలిచారు. ఎల్బీస్టేడియంలోని బాక్సింగ్ హాల్‌లో బుధవారం జరిగిన బాలికల 44-46 కేజీల కేటగిరీలో నగ్మా (సుల్తాన్ వులూమ్ జూనియర్ కాలేజి) గెలుపొందగా, త్రిపూజ (కస్తూర్బా కాలేజి) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ద్రివిత (మహబూబియా కాలేజి)కు మూడో స్థానం దక్కింది. 46-48 కేజీల కేటగిరీలో ప్రవళిక (మహబూబియా) టైటిల్ సాధించింది.

 

ఇతర పోటీల ఫలితాలు: 48-52 కేజీల కేటగిరీ: 1.మాధవి (మహర్షి కాలేజి); 50-52 కేజీలు: 1. అభిలాష (సెరుుంట్‌జార్జ్ కాలేజి), 2.స్మిత్ (కస్తూర్బా); 52-54 కేజీలు: 1. తన్మరుు (నారాయణ), 2. ఉమారాణి (కస్తూర్బా); 54-57 కేజీలు: 1. శాని (సెరుుంట్ ఫ్రాన్సిస్), 2. అంజలి (వనిత), 3. శ్రుతి గుప్తా (కస్తూర్బా); 57-60 కేజీలు: 1. నాగమణి (కస్తూర్బా), 2. ప్రతిభ (వనిత); 60-63 కేజీలు: 1. జుబియా అఫ్రిన్ (ఎన్‌ఏఎస్‌ఆర్), 2. క్యాథలిన్ (వనిత), 3. మనీష (వనిత); 63-66 కేజీలు: 1. సారుుశ్రీ (ఆదర్శ కాలేజి); 66-70 కేజీలు: 1. తబసుమ్ (కస్తూర్బా); 70-75 కేజీలు: సోని సింగ్ (వనిత); 75-81 కేజీలు: 1. అక్షిత (నారాయణ), 81-86 కేజీలు: 1. నాగనిక (సెరుుంట్‌ఆన్‌‌స కాలేజి).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement