ఓయుూ హ్యాండ్‌బాల్ సారథి రవ్యుకృష్ణ | OU handball captain ravyukrsna | Sakshi
Sakshi News home page

ఓయుూ హ్యాండ్‌బాల్ సారథి రవ్యుకృష్ణ

Sep 28 2014 1:07 AM | Updated on Sep 2 2017 2:01 PM

ఓయుూ హ్యాండ్‌బాల్ సారథి రవ్యుకృష్ణ

ఓయుూ హ్యాండ్‌బాల్ సారథి రవ్యుకృష్ణ

ఎల్బీ స్టేడియుం: ఇంటర్ యుూనివర్సిటీ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉస్మానియూ యుూనివర్సిటీ (ఓయుూ) జట్టు కెప్టెన్‌గా పి.రవ్యుకృష్ణ వ్యవహరించనుంది.

ఎల్బీ స్టేడియుం: ఇంటర్ యుూనివర్సిటీ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఉస్మానియూ యుూనివర్సిటీ (ఓయుూ) జట్టు కెప్టెన్‌గా పి.రవ్యుకృష్ణ వ్యవహరించనుంది. ఈ టోర్నమెంట్ పోటీలు ఈనెల 29 నుంచి సేళంలోని పెరియూర్ యుూనివర్సిటీలో  జరుగుతారుు.
 ఓయుూ హ్యాండ్‌బాల్ జట్టు: పి.రవ్యుకృష్ణ (కెప్టెన్), వైష్ణవి భట్, కె.వి.శరణ్య, కె.ప్రియూంక, కె.లక్ష్మీప్రసన్న, పి. ద్వారక, డి.శ్రావణి రెడ్డి (భవాన్స్ కాలేజి), వి.రాణి, ఝాన్సీ (సెరుుంట్ ఆన్స్ కాలేజి), నిషా కువూరి, నిస్సి వుర్నాతి (సెరుుంట్ పారుుస్ కాలేజి), కార్తీక (సెరుుంట్ ఫ్రాన్సిస్ కాలేజి), వువుత (కస్తూర్బా గాంధీ కాలేజి), రవళి, అంకిత (లయోలా అకాడమీ), కె. దీపక్ ప్రసాద్ (కోచ్), గంగాధర్ (మేనేజర్).
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement