కరోనానుంచి కోలుకున్న అఫ్రిది  | Pakistan Cricketer Shahid Afridi Tested Negative Of Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనానుంచి కోలుకున్న అఫ్రిది 

Published Fri, Jul 3 2020 12:31 AM | Last Updated on Fri, Jul 3 2020 12:31 AM

Pakistan Cricketer Shahid Afridi Tested Negative Of Coronavirus - Sakshi

కరాచీ: కోవిడ్‌–19 బారినపడిన పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది కోలుకున్నట్లు ప్రకటించాడు. తనతో పాటు తన భార్యా పిల్లలకు కూడా నిర్వహించిన తాజా కరోనా పరీక్షల్లో ‘నెగెటివ్‌’గా నిర్ధారణ అయినట్లు అతను వెల్లడించాడు. గత నెల 13న అఫ్రిది కరోనా పాజిటివ్‌గా తేలాడు. ‘నేను, నా భార్య, అమ్మాయిలు కూడా కోవిడ్‌–19నుంచి కోలుకున్నారు. ఇప్పుడు అంతా బాగుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయమిది’ అని అఫ్రిది ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement