ఫర్మాన్ బాషాకు నాలుగో స్థానం | Powerlifter Farman Basha finishes fourth at Rio Paralympics | Sakshi
Sakshi News home page

ఫర్మాన్ బాషాకు నాలుగో స్థానం

Published Sat, Sep 10 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

ఫర్మాన్ బాషాకు నాలుగో స్థానం

ఫర్మాన్ బాషాకు నాలుగో స్థానం

రియో డి జనీరో: పారాలింపిక్స్ గేమ్స్‌లో భారత పవర్‌లిఫ్టర్ ఫర్మాన్ బాషా తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. గురువారం జరిగిన పోటీల్లో  పురుషుల 49కేజీ విభాగంలో తను 140కేజీల బరువు ఎత్తి నాలుగో స్థానంలో నిలిచాడు. రెండు, మూడు ప్రయత్నాల్లో 150, 155కేజీల బరువు ఎత్తాలని ప్రయత్నించినా విఫలమయ్యాడు.  కాంగ్ వాన్ లీ (వియత్నాం) 181కేజీ బరువు ఎత్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement