ప్రాంజల ఓటమి | pranjula defeated in itf tennis tourny | Sakshi
Sakshi News home page

ప్రాంజల ఓటమి

Published Sat, Oct 29 2016 12:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

pranjula defeated in itf tennis tourny

సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. పుణేలోని బాలేవాడి స్పోర్‌‌ట్స కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీలో తను సెమీస్‌లోనే నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రాంజల 4-6, 1-6తో సౌజన్య భవిశెట్టి చేతిలో పరాజయం పాలై వెనుదిరిగింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement