సెమీస్‌లో ఓడిన ప్రాంజల | Pranjula knocked out of ITF womens tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఓడిన ప్రాంజల

Published Sat, Sep 30 2017 10:44 AM | Last Updated on Sat, Sep 30 2017 10:44 AM

Pranjula knocked out of ITF womens tourney

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం సెమీస్‌లో ముగిసింది. థాయ్‌లాండ్‌లోని హువహిన్‌ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె క్వాలిఫయర్‌గా అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన సింగిల్స్‌ సెమీఫైనల్లో ఈ హైదరాబాద్‌ క్రీడాకారిణి 4–6, 1–6తో రెండో సీడ్‌ జాక్వెలిన్‌ కకొ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement