రాంచీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్ 41–39తో తమిళ్ తలైవాస్‌ను ఓడించగా... గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ 45–23తో యు ముంబాపై గెలిచింది. నేడు జైపూర్ పింక్ పాంథర్స్‌తో హరియాణా స్టీలర్స్; యూపీ యోధాతో పట్నా పైరేట్స్ తలపడతాయి.
పట్నా పైరేట్స్ గెలుపు
Published Thu, Sep 21 2017 12:26 AM | Last Updated on Thu, Sep 21 2017 1:39 PM
Advertisement
Advertisement