
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో పీవీ సింధు సెమీ ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. పారిస్ లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన చెన్ యు ఫె ను కంగుతినిపించింది. 21-14, 21-14 రెండు వరుస సెట్లలో పైచేయి సాధించి విజయ దుంధుబి మోగించింది.
గతవారం డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే చెన్ యు ఫె చేతిలో సింధు ఓడిపోయింది. డెన్మార్క్ ఓపెన్‌లోని ప్రతికారాన్ని సింధు ఫ్రెంచి ఓపెన్ సూపర్‌సిరీస్‌లో తీర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment