పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 22 ఓవర్లలో 2 వికెట్లకు 66 పరుగులు చేసింది.
ఇషాంత్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ దశలో వర్షం మ్యాచ్‌కు అంతరాయం కల్గించి, ఎంతకీ తగ్గక పోవడంతో మిగిలిన తొలిరోజు ఆటను రద్దు చేశారు.