ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీలకు రాజు | Raju for the world bodybuilding competitions | Sakshi
Sakshi News home page

ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీలకు రాజు

Published Wed, Nov 5 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీలకు రాజు

ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీలకు రాజు

బంజారాహిల్స్: నగరానికి చెందిన బాడీబిల్డర్ మానుక రాజు యాదవ్ మజిల్ మేనియా ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ పోటీలు జరుగుతాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో సుమారు 25 దేశాలకు చెందిన బాడీబిల్డర్లు పోటీపడతారు.

రాజు యాదవ్ 70 కిలోల కేటగిరీలో పాల్గొననున్నాడు. ఇప్పటి వరకు అతను 4 సార్లు వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీల్లో సత్తా చాటాడు. 2010, 2013ల్లో కాంస్యం, 2011లో స్వర్ణం గెలిచిన రాజు 2012లో ఐదో స్థానంలో నిలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement