క్వార్టర్స్‌లో రామ్మోహన్ | ram mohan enters quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో రామ్మోహన్

Published Fri, Dec 9 2016 11:15 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

ram mohan enters quarters

సాక్షి, హైదరాబాద్: జీవీకే అఖిల భారత సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రామ్మోహన్‌రావు, గంగాధరన్ క్వార్టర్స్‌లో ప్రవేశించాయి.. గురువారం జరిగిన పురుషుల (65+) సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రామ్మోహన్ రావు 6-1, 6-0తో పండార్కర్‌పై గెలుపొందగా... సి.ఆర్. గంగాధరన్ 6-2, 6-2తో శేష సారుుని ఓడించాడు.

 

ఇతర మ్యాచ్‌ల్లో పద్మాలు తటవర్తి 6-1, 6-2తో సి.పి.రాజుపై, సి.రాధాకృష్ణన్ 7-5, 1-6 (13/11)పై, వి.ఆర్. కులకర్ణి 6-4, 0-6, 12-10తో జయ్ కుమార్‌పై, అశోక్ రెడ్డి 6-3, 6-1తో ప్రవీణ్ మహాజన్‌పై, సుధాకర్ రెడ్డి 7-5, 6-3తో మోహన్ రావుపై, రామారావు 6-3, 6-4తో మదన్ మోహన్ సింగ్‌పై గెలిచారు. 55+ విభాగంలో యోగేశ్ షా 6-4, 7-5తో ఎం. సురేశ్‌పై, మయూర్ వసంత్ 6-0, 6-0తో బి.ఎస్. తులసీరామ్‌పై, వి. ధనుంజయులు 6-1, 6-2తో ఎస్.ఎ.ఎన్ రాజుపై నెగ్గారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement