రత్నాకర్ శెట్టికి టెస్టు మ్యాచ్ బాధ్యతలు.. | Ratnakar Shetty takes over as conduct of indo-bangladesh test match | Sakshi
Sakshi News home page

రత్నాకర్ శెట్టికి టెస్టు మ్యాచ్ బాధ్యతలు..

Published Mon, Feb 6 2017 12:28 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

రత్నాకర్ శెట్టికి టెస్టు మ్యాచ్ బాధ్యతలు.. - Sakshi

రత్నాకర్ శెట్టికి టెస్టు మ్యాచ్ బాధ్యతలు..

హైదరాబాద్: నగరంలో బంగ్లాదేశ్ జరిగే ఏకైక టెస్టు మ్యాచ్ నిర్వహణ బాధ్యతలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జనరల్ మేనేజర్(క్రికెట్ డెవలప్మెంట్) రత్నాకర్ శెట్టి కార్యవర్గానికి అప్పచెబుతూ హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.  దాంతో గురువారం భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ నిర్వహణ పై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. ఇటీవల జరిగిన హెచ్సీఏ ఎన్నికల ఫలితాల తేదీని హైకోర్టు ఇంకా ప్రకటించకపోవడంతో టెస్టు మ్యాచ్ నిర్వహణ అనేది డైలామాలో పడింది. అయితే తాజాగా రత్నాకర్ శెట్టి కార్యవర్గానికి ఆ బాధ్యతలను అప్పగించడంతో టెస్టు మ్యాచ్ నిర్వహణకు లైన్ క్లియరైంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement