టి-20 క్రికెట్ ఆడనున్న సచిన్, వార్న్ | Sachin Tendulkar and Shane Warne to play T20 matches | Sakshi
Sakshi News home page

టి-20 క్రికెట్ ఆడనున్న సచిన్, వార్న్

Published Tue, Oct 6 2015 1:19 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

టి-20 క్రికెట్ ఆడనున్న సచిన్, వార్న్

టి-20 క్రికెట్ ఆడనున్న సచిన్, వార్న్

వాషింగ్టన్: అమెరికాలో క్రికెట్కు ప్రాచుర్యం కల్పించడం కోసం దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ తదితరులు టి-20 మ్యాచ్లు ఆడనున్నారు. నవంబర్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.

 నవంబర్ 7న న్యూయార్క్లో, 11న హోస్టన్లో, 14న లాస్ ఏంజిలెస్లో బేస్బాల్ స్టేడియాల్లో ఈ మ్యాచ్లు నిర్వహిస్తారు. సచిన్, వార్న్, వసీం అక్రమ్, బ్రియన్ లారా, కలిస్, మైకేల్ వాన్, మహేల జయవర్ధనే సహా దాదాపు 25 మంది దిగ్గజ ఆటగాళ్లు పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement