‘బెస్ట్ ప్లేయర్’గా సహజశ్రీ | sahaja sree awarded best woman player of the fide rating chess tourny | Sakshi
Sakshi News home page

‘బెస్ట్ ప్లేయర్’గా సహజశ్రీ

Published Sat, Oct 1 2016 10:26 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

‘బెస్ట్ ప్లేయర్’గా సహజశ్రీ

‘బెస్ట్ ప్లేయర్’గా సహజశ్రీ

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో సెయింట్ ఆన్స్  మహిళా కాలేజ్ విద్యార్థిని చొల్లేటి సహజశ్రీ రాణించింది. ఫుణే చెస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో సహజశ్రీ ‘ఉత్తమ మహిళా క్రీడాకారిణి’ పురస్కారాన్ని అందుకుంది.

 

మొత్తం తొమ్మిది రౌండ్లపాటు జరిగిన టోర్నీలో  సహజశ్రీ 6.5 పాయింట్లను సాధించింది. ఈ టోర్నీ సెప్టెంబర్ 24నుంచి 29 వరకు పుణేలో జరిగింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement