సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ అథ్లెటిక్స్ మీట్‌లో సెయింట్ ఆండ్రూస్ స్కూల్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం (హెచ్‌డీఏఏ) ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలో జరిగిన ఈ పోటీల్లో మొత్తం 22 పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. సీఆర్‌పీఎఫ్ స్కూల్‌కు ఫెయిర్ ప్లే’ అవార్డు లభించింది. మొత్తం ఈ పోటీల్లో 17 స్కూళ్లకు చెందిన 300 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో హెచ్‌డీఏఏ అధ్యక్షుడు రాజేశ్ కుమార్, కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, మాజీ అథ్లెట్ లావణ్య రెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందించారు.
శుక్రవారం జరిగిన వివిధ పోటీల్లో విజేతల వివరాలు
షాట్‌పుట్ (సీనియర్ బాలురు)
1. డానీ (10. 92మీ. జాన్సన్ గ్రామర్ స్కూల్), 2. సన్ని (10.02 మీ., సీఆర్‌పీఎఫ్), 3. ప్రభాకర్ సింగ్ (8.81 మీ., సీఆర్‌పీఎఫ్).
జూనియర్ బాలురు
1. అజీజ్ (9.75 మీ., ఎంఎస్‌బీ స్కూల్), 2. ముకేశ్ (9.33 మీ., సీఆర్‌పీఎఫ్), 3. సిద్ధాంత్ (9.08మీ., ఆర్మీ పబ్లిక్ స్కూల్).
సీనియర్ బాలికలు
1. త్రిష (7.10మీ., సీఆర్‌పీఎఫ్), 2. సారుు నేహా (7.09మీ., సెయింట్ ట్ ఆండ్రూస్), 3. శ్రేయ (6.58మీ., సెయింట్ మైకెల్స్).
జూనియర్ బాలికలు
1. అహిగేల్ (6.94మీ., సెయింట్ ఆండ్రూస్), 2. దామిని (6.32మీ., సీఆర్‌పీఎఫ్), జ్యోతి (5.22మీ., ఆర్మీ పబ్లిక్ స్కూల్).
లాంగ్ జంప్ (సీనియర్ బాలురు)
1.సాత్విక్ (డీఆర్‌ఎస్, 4.91మీ.), 2. సన్ని (సీఆర్‌పీఎఫ్, 4.89మీ.), 3. భార్గవ్ (సెయింట్ ఆండ్రూస్, 4.66మీ.).
జూనియర్ బాలురు
1. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్, 4.76మీ.), 2.వైష్ణవ్ రాజ్ (భవన్‌స, 4.48మీ.), 3. డి.సాత్విక్ (ఆర్మీ పబ్లిక్ స్కూల్, 4.18మీ.)
సీనియర్ బాలికలు
1. ఎన్. అపూర్వ (భవన్‌స, 3.98మీ.), 2. సాక్షి (సీఆర్‌పీఎఫ్, 3.96మీ.), 3. శరణ్య (భవన్‌స, 3.95మీ.).
జూనియర్ బాలికలు
1. నిత్య (లిటిల్ ఫ్లవర్, 3.67మీ.), 2. లహరి (సీఆర్‌పీఎఫ్, 3.54మీ.), 3. భవాణి (భవన్‌స, 3.51మీ.)
100మీ.పరుగు (సీనియర్ బాలురు)
1.రామకృష్ణ (భవన్‌స, 12.1సె.), 2. నితీశ్ (సెయింట్ ఆండ్రూస్, 12.3సె.), 3. అలెన్ (సెరుుంట్ ఆండ్రూస్, 12.07సె).
సీనియర్ బాలికలు
1. కృతిక (సెయింట్ఆండ్రూస్, 13.8 సె.), 2. రియా (సెయింట్ ఆండ్రూస్, 14.1సె.), 3. సాక్షి (సీఆర్‌పీఎఫ్, 14.4సె.)
జూనియర్ బాలురు
1. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్, 12.3సె.), 2.నితిన్ (సీఆర్‌పీఎఫ్, 12.6సె.), 3. సొహైల్ (సీఆర్‌పీఎఫ్, 12.9సె.)
జూనియర్ బాలికలు
1. పారుల్ (సెయింట్ ఆండ్రూస్, 14.4సె.), 2. రియా (సెయింట్ ఆండ్రూస్, 15.3సె., 3. చిత్ర (సీఆర్‌పీఎఫ్, 15.6సె.)
200మీ. పరుగు (సీనియర్ బాలురు)
1.నితీశ్ (సెయింట్ ఆండ్రూస్, 25.3సె.), 2. ఆదిత్య (భవన్‌స, 25.6సె.), 3. రామకృష్ణ (భవన్‌స, 25.9సె.)
జూనియర్ బాలురు
1. నితిన్ (సీఆర్‌పీఎఫ్, 27.5సె.), 2. హర్షవర్ధన్ (లిటిల్ ఫ్లవర్, 27.9సె.), 3. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్, 28.2సె.)
జూనియర్ బాలికలు
1.నిత్య (సెయింట్ ఆండ్రూస్, 32.8సె.), 2. ప్రియాంక (సెయింట్ ఆండ్రూస్, 33.1సె.), 3. చిత్ర (సీఆర్‌పీఎఫ్, 33.4సె.)
సీనియర్ బాలికలు
1. సుహాలి (సెయింట్ ఆండ్రూస్, 31.2 సె.), 2. కృతిక (సెయింట్ ఆండ్రూస్, 31.8సె.), 3. సౌమ్య (లిటిల్ ఫ్లవర్, 32.1సె.)
ఓవరాల్ చాంప్ సెయింట్ ఆండ్రూస్
Published Sat, Sep 10 2016 11:07 AM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
Advertisement
Advertisement