ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా జంట శుభారంభం | Sania Mirza-Martina Hingis are through to next round in Australian Open women's doubles | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా జంట శుభారంభం

Published Thu, Jan 21 2016 9:53 AM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా జంట శుభారంభం

ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా జంట శుభారంభం

సిడ్నీ: ప్రత్యర్థులు ఎవరైనా... వేదిక ఏదైనా... పరిస్థితులు ఎలా ఉన్నా... అన్నింటినీ అధిగమిస్తూ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్లోనూ ఈ ఇండో-స్విస్ జంట శుభారంభం చేసింది. ఏకపక్షంగా సాగిన తొలి మ్యాచ్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 6-2, 6-3తో డూక్వీ మెరీనో-పెరీరా జోడీపై అద్భుత విజయం సాధించింది. ఇది సానియా-హింగిస్ జంటకు వరుసగా 31వ విజయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement