యూఎస్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా! | Sania Mirza-Soares Soares through to US Open mixed doubles final | Sakshi
Sakshi News home page

యూఎస్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా!

Published Thu, Sep 4 2014 11:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM

యూఎస్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా!

యూఎస్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో సానియా మీర్జా!

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టోర్నిలో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్స్ సానియా మిర్జా, బ్రూనో సోరెస్ లు ఫైనల్ చేరుకున్నారు. సెమీ ఫైనల్లో యంగ్ జాన్ చాన్, రాస్ హచిన్స్ పై 7-5, 4-6, 10-7 తేడాతో విజయం సాధించారు. ఫైనల్లో సానియా జట్టు అన్ సీడెడ్ జంట అబిగెయిల్ స్పియర్, శాంటియాగో గోంజలెజ్ లతో తలపడనున్నారు. 
 
యూఎస్ ఓపెన్ లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్ కు చేరడం ఇదే తొలిసారి. సెమీ ఫైనల్ మ్యాచ్ లో సానియా జట్టుకు అభిగెయిల్, శాంటియాగోలు గట్టి పోటిని ఇచ్చారు. తొలి సెట్ లో విజయం సాధించిన సానియా, బ్రూనోలకు రెండవ సెట్ లో గట్టి షాక్ తగిలింది. చివరి సెట్ లో రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement