మిక్స్డ్ డబుల్స్లో సానియా జోడి శుభారంభం | sania pair enter second round in mixed doulbes of australia open | Sakshi
Sakshi News home page

మిక్స్డ్ డబుల్స్లో సానియా జోడి శుభారంభం

Published Sat, Jan 21 2017 1:58 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

మిక్స్డ్ డబుల్స్లో సానియా జోడి శుభారంభం

మిక్స్డ్ డబుల్స్లో సానియా జోడి శుభారంభం

సిడ్నీ:ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ లో సానియా మీర్జా(భారత్)-ఇవాన్ డొడిగ్(క్రొయేషియా) జోడి శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి రౌండ్లో సానియా-డోడిగ్ ద్వయం 7-5, 6-4 తేడాతో స్లెజిమండ్-పెవిక్ జోడిపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఏకపక్షంగా సాగిన పోరులో సానియా జోడి ఆకట్టుకుంది.  తొలి సెట్ ను కష్టపడి గెలిచిన సానియా  జంట.. రెండో సెట్ను సునాయాసంగా కైవసం చేసుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement