సిక్కిరెడ్డి జోడీకి ‘పోలిష్’టైటిల్ | sikki reddy won polish title | Sakshi
Sakshi News home page

సిక్కిరెడ్డి జోడీకి ‘పోలిష్’టైటిల్

Published Sun, Mar 22 2015 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

sikki reddy won polish title

అర్లామౌ (పోలండ్): పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను హైదరాబాద్ అమ్మాయి సిక్కిరెడ్డి జోడి గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సిక్కిరెడ్డి, ప్రద్య్నా గాద్రె (భారత్) జంట 21-16, 21-18 తేడాతో అలెక్స్ బ్రూస్, ఫిల్లిస్ చాన్ (కెనడా)ను ఓడించింది. ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించిన భారత జోడి ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement