సింగిల్స్ విజేత రుత్విక | singles winner ruthvika shivani | Sakshi
Sakshi News home page

సింగిల్స్ విజేత రుత్విక

Published Mon, Mar 23 2015 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 PM

సింగిల్స్ విజేత రుత్విక

సింగిల్స్ విజేత రుత్విక

సాక్షి, హైదరాబాద్: రాధేశ్యామ్ గుప్తా స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ యువతార గద్దె రుత్విక శివాని సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ రుత్విక 21-10, 21-18తో నాలుగో సీడ్ నేహా పండిత్ (మహారాష్ట్ర)పై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement