బెయిలీపై ఓ మ్యాచ్ నిషేధం? | Slow over-rate puts Bailey under cloud | Sakshi
Sakshi News home page

బెయిలీపై ఓ మ్యాచ్ నిషేధం?

Published Sun, Jan 18 2015 8:44 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

Slow over-rate puts Bailey under cloud

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా కెప్టెన్ బెయిలీ పై ఒక్క మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉంది. ఆదివారం భారత్తో జరిగిన మ్మాచ్లో ఆసీస్ స్లో ఓవర్ రేట్తో బౌలింగ్ చేసింది. దీంతో బెయిలీ సస్పెన్షన్కు గురయ్యే అవకాశం ఉంది.  ఈ నెల 23 న ఇంగ్లాండ్ తో జరగనున్న మ్యాచ్లో బెయిలీ ఆడేది సందేహంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement