
కేప్‌టౌన్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న భారత్-దక్షిణాఫ్రికాలు ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పంతం పట్టాయి. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇరు జట్లకు చివరి టీ -20 కీలకంగా మారింది. దీంతో క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ అసలైన టీ-20గా నిలిచే అవకాశం ఉంది. కాగా, ఈ మ్యాచ్ పలు రికార్డులకు వేదిక కానుంది.
Comments
Please login to add a commentAdd a comment