బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, స్కోరు: 53/3 | South Africa won the toss and elected to bating | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, స్కోరు: 53/3

Published Wed, Dec 11 2013 6:04 PM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

South Africa won the toss and elected to bating

సెంచూరియన్: భారత్ దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో దక్షిణాఫ్రికా  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు అమ్లా 16బంతుల్లో 3 ఫోర్లు తో 13 పరుగులకే చతికిలపడ్డాడు. కెప్టెన్ కాక్ 39 బంతుల్లో 4 ఫోర్లుతో 26 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్నాడు. మిగతా ఆటగాళ్లు డెవిడ్స్ 1, డుమినీ ఏమి పరుగులు చేయకుండానే పెవిలీయన్ బాట పట్టాడు. ఆ తరువాత వచ్చిన విల్లీయర్స్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

13 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా  3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేయగలిగింది. భారత్ బౌలర్లు శర్మ 2 వికెట్లు తీసుకోగా, మహ్మద్ షమీ ఒక వికెట్ తీసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement