ఫైనల్లో శ్రీవల్లి -రష్మిక జోడి | sri valli and rashmi pair enters final in under 18 tennis tourny | Sakshi
Sakshi News home page

ఫైనల్లో శ్రీవల్లి రష్మిక జోడి

Published Fri, Aug 26 2016 11:10 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

sri valli and rashmi pair enters final in under 18 tennis tourny

సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్‌లో శ్రీవల్లి రష్మిక జోడి ఫైనల్‌కు చేరుకుంది. మారిషస్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల డ బుల్స్ సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్)-కేటీ లాఫ్రాన్స్ (అమెరికా) జోడి 4-6, 7-5, 10-8తో స్నేహల్ మణె (భారత్)-వెరొనికా (పొలాండ్) జంటపై విజయం సాధించింది. టాప్‌సీడ్ జోడి చేతిలో తొలి సెట్ కోల్పోయిన రష్మిక జోడి తర్వాతి రెండు సెట్లలో విజయం సాధించింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement