సైనా, సింధు, శ్రీకాంత్ శుభారంభం | Srikanth, Saina, Sindhu in 2nd round of Hong Kong Open | Sakshi
Sakshi News home page

సైనా, సింధు, శ్రీకాంత్ శుభారంభం

Published Wed, Nov 19 2014 9:43 PM | Last Updated on Sun, Sep 2 2018 3:19 PM

సైనా, సింధు, శ్రీకాంత్ శుభారంభం - Sakshi

సైనా, సింధు, శ్రీకాంత్ శుభారంభం

హాంకాంగ్: హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్లో తెలుగుతేజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధు, శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో సైనా, సింధు తమ ప్రత్యర్థులపై విజయం సాధించి రెండో రౌండ్లో ప్రవేశించారు.

తొలిరౌండ్లో సైనా 21-17, 21-11 స్కోరుతో జామీ సుబంది (అమెరికా)ను సునాయాసంగా ఓడించింది. మరో మ్యాచ్లో  సింధు 21-15, 16-21, 21-19తో బుసానన్ ఒంగ్బుంరుంగ్పాన్పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్ 18-21, 22-20, 21-16తో చో (చైనీస్ తైపీ)ని మట్టికరిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement