విజేతలు తనిష్క్, సృజన | tanishq, srujana clinch IITA titles | Sakshi
Sakshi News home page

విజేతలు తనిష్క్, సృజన

Published Sat, Dec 17 2016 11:53 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

tanishq, srujana clinch IITA titles

ఐటా చాంపియన్‌షిప్ సిరీస్ టెన్నిస్ టోర్నీ  


 సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్ సిరీస్ అండర్-16 బాలబాలికల టోర్నమెంట్‌లో తనిష్క్, సృజన విజేతలుగా నిలిచారు. బోరుున్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ అకాడమీలో శుక్రవారం జరిగిన బాలుర ఫైనల్లో తనిష్క్ మల్పాని 6-1, 6-3తో అఖిల్ కుమార్‌పై గెలుపొందగా... బాలికల సింగిల్స్ ఫైనల్లో సృజన 2-6, 6-0, 6-3తో సంజన సిరిమల్లపై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది. బాలికల డబుల్స్ ఫైనల్లో సంజన సిరిమల్ల-సంజన ఐరెడ్డి జోడీ 4-2, 3-5, 10-5తో రిధి- పవిత్ర జంటపై నెగ్గి విజేతగా నిలిచింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement