నాగపూర్: దక్షిణాఫ్రికాతో బుధవారమిక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ తడబడింది. సఫారీ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే సగం వికెట్లు కోల్పోయింది. టీ విరామ సమయానికి 6 వికెట్లు నష్టపోయి 149 పరుగులు చేసింది.
మురళీ విజయ్ 40, ధావన్ 12, పుజారా 21, కోహ్లి 22, రహానే 13, రోహిత్ శర్మ 2 పరుగులు చేసి అవుటయ్యారు. సాహా(9), జడేజా(21) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోర్కెల్ 3, హార్మర్ 2 వికెట్లు పడగొట్టారు. ఎల్డర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
తడబడిన టీమిండియా
Published Wed, Nov 25 2015 2:24 PM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM
Advertisement
Advertisement