తెలంగాణ జట్లకు కాంస్యాలు | telangana teams got bronze medal in national kho kho championship | Sakshi
Sakshi News home page

తెలంగాణ జట్లకు కాంస్యాలు

Published Mon, Dec 5 2016 10:41 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

telangana teams got bronze medal in national kho kho championship

జాతీయ ఖో-ఖో చాంపియన్‌షిప్


 
సాక్షి, హైదరాబాద్: సీనియర్ సౌత్‌జోన్ జాతీయ ఖో-ఖో చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్లు రాణించాయి. కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర పురుషుల, మహిళల జట్లు కాంస్య పతకాలను సాధించాయి.

 

మూడో స్థానం కోసం ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో తెలంగాణ పురుషుల జట్టు 9-8తో ఆంధ్రప్రదేశ్‌పై, మహిళల జట్టు కూడా 5-4తో ఆంధ్రప్రదేశ్‌పైనే గెలిచి మూడో స్థానంలో నిలిచాయి. అనంతరం రాష్ట్ర ఖో-ఖో సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి కృష్ణమూర్తి, సంయుక్త కార్యదర్శి రామకృష్ణ విజేత జట్లకు ట్రోఫీలను ప్రదానం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement