ప్రిక్వార్టర్స్‌లో తీర్థశశాంక్‌ | Theertha Shashank in Pre Quarters Of AITA Tourney | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో తీర్థశశాంక్‌

Published Tue, Sep 17 2019 10:02 AM | Last Updated on Tue, Sep 17 2019 10:02 AM

Theertha Shashank in Pre Quarters Of AITA Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) పురుషుల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ ఎం. తీర్థ శశాంక్‌ నిలకడగా రాణిస్తున్నాడు. పంజాబ్‌లోని జసోవాల్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో శశాంక్‌  ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. సోమవారం పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లో తీర్థ శశాంక్‌ (తెలంగాణ) 6–3, 6–4తో ఎనిమిదో సీడ్‌ అనురాగ్‌ (ఢిల్లీ)పై విజయం సాధించాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement