ఇంగ్లండ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్ | Trevor Bayliss: England name Australian as new head coach | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్

Published Wed, May 27 2015 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

ఇంగ్లండ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్

ఇంగ్లండ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్

లండన్: ఇంగ్లండ్ జట్టు కొత్త కోచ్‌గా ట్రెవర్ బేలిస్ ఎంపికయ్యారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆయన వచ్చే నెలలో బాధ్యతలు తీసుకుంటారు. జూలైలో ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ నుంచి బేలిస్ పని ప్రారంభిస్తారు. ఈ పదవికి మాజీ పేసర్ జేసన్ గిలెస్పీ పోటీ పడినా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మాత్రం 52 ఏళ్ల బేలిస్ వైపు మొగ్గు చూపింది. ఆసీస్‌కు చెందిన తను ప్రస్తుతం న్యూసౌత్ వేల్స్‌కు, బిగ్ బాష్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement