భారత మహిళా రెజ్లర్కు ఎంత కష్టం! | Vinesh Phogat Loses in In Quarters with serious injury | Sakshi
Sakshi News home page

భారత మహిళా రెజ్లర్కు ఎంత కష్టం!

Published Wed, Aug 17 2016 9:19 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM

భారత మహిళా రెజ్లర్కు ఎంత కష్టం!

భారత మహిళా రెజ్లర్కు ఎంత కష్టం!

భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ తీవ్రంగా గాయపడింది. బుధవారం జరిగిన 48 కిలోల ఫ్రీ స్టైల్‌ విభాగం క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన సన్ యనన్ తో తలపడ్డ బౌట్ లో గాయపడి మధ్యలోనే వైదొలిగింది. దీంతో చైనా రెజ్లర్ బౌట్ విజేతగా ప్రకటించారు. 1-2 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న సన్ సెమీఫైనల్లో ప్రవేశించింది.


అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్ లో రొమేనియాకు చెందిన ఎమిలియా అలినాపై 11-0తో ఫొగట్ విజయం సాధించి భారత శిబిరంలో ఆశలు రెకెత్తించింది. అయితే క్వార్టర్స్ లో చైనా రెజ్లర్ సన్ పట్టుకోసం యత్నించగా మోకాలి కింద ప్రాంతంలో ఫొగట్ కు గాయమై నొప్పితో విలవిల్లాడిపోయింది. దీంతో ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి అనంతరం స్ట్రెచర్ పై తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement