వార్నర్ సెంచరీ | warner centuary | Sakshi
Sakshi News home page

వార్నర్ సెంచరీ

Jan 16 2015 3:27 PM | Updated on Sep 2 2017 7:46 PM

వార్నర్ సెంచరీ

వార్నర్ సెంచరీ

ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 97 బంతుల్లో 103 పరుగులు చేశాడు.

సిడ్నీ: ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ - ఆస్ట్రేలియా జట్ల జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 97 బంతుల్లో 103 పరుగులు చేశాడు. 99 బంతుల్లో 14 ఫోర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సెంచరీకి ముందు 99 పరుగుల వద్ద ఉన్నపుడు మాత్రం రెండు బంతులను వదిలేసి తరువాత బంతిని బౌండరీకి తరలించి 103 పరుగులు పూర్తి చేశాడు. తొలి వన్డే మ్యాచ్లో 34 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement