ఖాతా తెరవకనే తొలి వికెట్ కోల్పోయిన విండీస్ | West Indies to bat | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్

Published Tue, Feb 24 2015 9:02 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

West Indies to bat

కాన్బెర్రా: వెస్టిండీస్ పరుగుల ఖాతా తెరవకనే తొలి వికెట్ కోల్పోయింది. విండీస్ ఓపెనర్ డ్వెన్ స్మిత్.. ఇన్నింగ్స్ రెండో బంతికే బౌల్డయ్యాడు.  ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగింది.

భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 9 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ మొదలైంది. ఈ ఈవెంట్లో విండీస్, జింబాబ్వే చెరో రెండు మ్యాచ్లాడగా ఒక్కో మ్యాచ్లో గెలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement