రెండో టెస్టులో విండీస్ విజయం | West Indies win second Test | Sakshi
Sakshi News home page

రెండో టెస్టులో విండీస్ విజయం

Published Sat, Jun 21 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

రెండో టెస్టులో విండీస్ విజయం

రెండో టెస్టులో విండీస్ విజయం

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: న్యూజిలాండ్‌తో జరిగిన  రెండో టెస్టులో వెస్టిండీస్ 10 వికెట్లతో గెలిచింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. 93 పరుగుల లక్ష్యంతో చివరి రోజు శుక్రవారం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 95 పరుగులు చేసి నెగ్గింది. క్రిస్ గేల్ (46 బంతుల్లో 80 నాటౌట్; 7 ఫోర్లు; 6 సిక్సర్లు) టి20 తరహా ఆటతీరుతో జట్టుకు విజయాన్ని అందించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement