పోరాడుతున్న విండీస్ | westindies and pakistan test match | Sakshi
Sakshi News home page

పోరాడుతున్న విండీస్

Published Sun, Oct 16 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

westindies and pakistan test match

దుబాయ్: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ జట్టు నిలకడగా ఆడుతోంది. మార్లన్ శామ్యూల్స్ (139 బంతుల్లో 76; 13 ఫోర్లు), డ్వేన్ బ్రేవో (222 బంతుల్లో 69 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించడంతో... కడపటి వార్తలందేసరికి విండీస్ తమ తొలి ఇన్నింగ్‌‌సలో 88 ఓవర్లలో మూడు వికెట్లకు 246 పరుగులు చేసింది. క్రీజులో బ్రేవోతో పాటు బ్లాక్‌వుడ్ (64 బంతుల్లో 31 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఉన్నాడు. యాసిర్ షాకు రెండు వికెట్లు దక్కారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement