పాత భాగస్వామితో కొత్త సీజన్‌ | With the new season of the older partner | Sakshi
Sakshi News home page

పాత భాగస్వామితో కొత్త సీజన్‌

Published Fri, Dec 23 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 PM

పాత భాగస్వామితో కొత్త సీజన్‌

పాత భాగస్వామితో కొత్త సీజన్‌

బెథానీతో బ్రిస్బేన్‌ టోర్నీలో సానియా

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా కొత్త సీజన్‌ను తన పాత భాగస్వామితో కలిసి మొదలుపెట్టనుంది. జనవరి 1 నుంచి 7 వరకు ఆస్ట్రేలియాలో జరిగే బ్రిస్బేన్‌ ఓపెన్‌లో బెథానీ మాటెక్‌ సాండ్స్‌ (అమెరికా)తో కలిసి సానియా మీర్జా ఆడనుంది.

ఈ ఏడాది మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌)తో కలిసి సానియా బ్రిస్బేన్‌ ఓపెన్‌ టైటిల్‌ను సాధించింది. మహిళల డబుల్స్‌ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న ఈ హైదరాబాద్‌ క్రీడాకారిణి గతంలో బెథానీతో కలిసి నాలుగు టోర్నీల్లో విజేతగా నిలిచింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement