సహాయక పాత్రతో సంతోషమే! | World Cup 2015: We've surprised many by reaching semis but not ourselves, Virat Kohli says | Sakshi
Sakshi News home page

సహాయక పాత్రతో సంతోషమే!

Published Thu, Mar 26 2015 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 PM

సహాయక పాత్రతో సంతోషమే!

సహాయక పాత్రతో సంతోషమే!

ప్రపంచకప్ మ్యాచ్‌లలో భారత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే, అదుపులో ఉంచే బాధ్యతను  తాను నిర్వర్తిస్తున్నానని, మరో ఎండ్‌లో ఇతర బ్యాట్స్‌మన్ చెలరేగేందుకు ఇది ఉపకరిస్తోందని కోహ్లి వ్యాఖ్యానించాడు. ఈ సహాయక పాత్రతో తాను సంతృప్తిగానే ఉన్నానని అతను చెప్పాడు. భారత్ రెండో సారి టైటిల్ గెలిస్తే అది తన జీవితంలోనే చిరస్మరణీయ క్షణం అవుతుందన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement