సోమ్ దేవ్ కు షాకిచ్చిన యూకీ బాంబ్రీ | Yuki beats Somdev to storm into final of Chennai Challenger | Sakshi
Sakshi News home page

సోమ్ దేవ్ కు షాకిచ్చిన యూకీ బాంబ్రీ

Published Fri, Feb 7 2014 6:46 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

Yuki beats Somdev to storm into final of Chennai Challenger

చెన్నై: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సోమ్ దేవ్ వర్మన్ కు యూకీ బాంబ్రీ షాకిచ్చాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యూకీ 6-2, 6-4 తేడాతో సోమ్ దేవ్ పై అలవోకగా విజయం సాధించాడు. ఫైనల్లో యూకీ బాంబ్రీ, రష్యాకు చెందిన అన్ సీడెడ్ అలెగ్జాండర్ కుద్రయవ్త్సేవ్ తో తలపడనున్నాడు. సింగిల్స్ లో చెలరేగిన యూకీ, డబుల్స్ కూడా చెలరేగిపోయాడు. మైఖేల్ వీనస్ తో కలిసి ఫైనల్స్ కు దూసుకెళ్లాడు. యూకీ-మైఖేల్ జోడి 6-2, 6-1 తేడాతో రూబెన్-ఆర్టెన్ లపై విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement