నక్కపల్లిలో 62 కేజీల గంజాయి పట్టివేత | 62 kgs ganja caught in nakkapalli visakhapatnam district | Sakshi
Sakshi News home page

నక్కపల్లిలో 62 కేజీల గంజాయి పట్టివేత

Published Tue, Oct 18 2016 11:21 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

62 kgs ganja caught in nakkapalli visakhapatnam district

నక్కపల్లి : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్‌గేట్ వద్ద పోలీసుల తనిఖీలో 62 కేజీల గంజాయి పట్టు బడింది. జి.మాడుగుల నుంచి తమిళనాడులోని వేలూరుకు ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుంది. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement