పెబ్బేరు మండలకేంద్రంలోని స్మశానవాటిక సమీపంలో ఓ వ్యక్తి స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గోపాల్‌పేట్ మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన ఎరుకలి చంద్రయ్య(46)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్మశానవాటికలో వ్యక్తి ఆత్మహత్య
Published Sun, Oct 2 2016 2:02 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement