
జూన్11న నటుడు విదార్థ్ పెళ్లి
చెన్నై: నటుడు విదార్థ్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. మైనా చిత్రంతో వెలుగులోకొచ్చిన నటుడు విదార్థ్.ఆ తరువాత పలు చిత్రాలు చేస్తూ వస్తున్న ఈ యువ నటుడు ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయ్యారు. గాయత్రిదేవి అనే యువతిని పెళ్లాడనున్నారు. వీరి వివాహం జాన్ 11న తిరుపతిలో జరగనుంది