740 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ | APPSC release notification for 740 engineer posts | Sakshi
Sakshi News home page

740 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

Published Thu, Aug 18 2016 6:04 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

740 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ - Sakshi

740 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) తొలి నోటిఫికేషన్ విడుదల చేసింది. పంచాయతీరాజ్ శాఖ, ఆర్ఆండ్బీ సహా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 740 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయడంలో భాగంగా గురువారం ఈ ప్రకటన వెలువడింది. వయో పరిమితిని 40 ఏళ్లకు పొడిగించినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement