సంపులో పురుగుల మందు కలిపిన దుండగులు | Assailants mixed Pesticide in Drinking Water Sump | Sakshi
Sakshi News home page

సంపులో పురుగుల మందు కలిపిన దుండగులు

Published Tue, Oct 25 2016 9:13 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

Assailants mixed Pesticide in Drinking Water Sump

ఉంగుటూరు(పశ్చిమగోదావరి జిల్లా):  ఉంగుటూరు మండలం ఉప్పకపాడు గ్రామంలోని మంచినీటి సంపులో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. మంచినీటి సంపులో పురుగుల మందు డబ్బా(కంటోల్) ఉండటాన్ని వాచ్‌మన్ గమనించడంతో ఈ విషయం బయటపడింది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది.  ఈ విషయంపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





















 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement